Use APKPure App
Get WordGuess Telugu old version APK for Android
Le jeu est de trouver les mots cachés dans Telugu. Chaque jeu est joué dans l'ouverture de la lettre.
తెలుగు పదాలను కనిపెట్టే ఆట. .
సూచనలు:
1. ఒకరు నుంచి నలుగురు కలసి ఆడుకొనే ఆట.
2. ఆట స్క్రీనులో ఎడమవైపు పైన ఆటగాళ్ల పేర్లు గమనించు
3. "Store"లో కావలసిన "Categories" ఎంచుకో
4. ముందుగా ఒక ప్లేయరు ఏదైనా అక్షరం మీద ఒత్తాలి
5. ఆ అక్షరం ఉంటే అన్ని 5 పాయింట్లు చేరతాయి. అక్షరం ఆకుపచ్చ రంగుగా మారుతుంది.
6. ఆ అక్షరం లేకపోతే 2 పాయింట్లు తరుగుతాయి. అక్షరం బూడిద రంగుగా మారుతుంది.
7. మరలా #4 నుంచి ఆట కొనసాగించు
8. పూర్తి పదం కనిపెడితే 20 బోనస్ పాయింట్లు
నిర్దిష్ట సమయంలో చివరకు ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తే వారు విజేత.
Tag: Word Guess Telugu Game Fun Kids Learn App
Telechargé par
Tola Zinll
Nécessite Android
Android 5.0+
Catégories
Signaler
Last updated on Dec 26, 2017
- Visual cue for wrong letters
- Miscellaneous bug fixes
WordGuess Telugu
(చెప్పుకోండి చూద్దాం)1.0.16 by Charvita LLC
Dec 26, 2017